వంద మిలియన్ క్లబ్ లో సల్మాన్ సీటీమార్ సాంగ్…
బాలీవుడ్ స్టార్ సల్మాన్ నటించిన ‘రాధే’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే ఈ సినిమా విడుదల కాకముందే ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తుంది. సినిమాలో దేవిశ్రీ పాట ‘సీటీమార్’ ను సల్మాన్, దిశాపటానీపై షూట్ చేశారు.
అయితే ఈ మద్యనే యూట్యూబ్ లో విడులైన ఈ పాట 100 మిలియన్ వ్యూస్ ను సంపాదించింది. ఇది కూడా చాలా ఫాస్టెస్ట్ 100 మిలియన్ సాంగ్ అంటూ ‘ఎ మిలియన్ థ్యాంక్స్ ఫర్ ద ఫాస్టెస్ట్ 100 మిలియన్ సీటీమార్’ ట్వీట్ చేశాడు థమన్. అంతేకాకుండా సల్మాన్ కి, డాన్సింగ్ మాస్టర్ ప్రభుదేవాకి కృతజ్ఙతలు తెలిపాడు. అలాగే తన స్టేజ్ షో పెర్ఫార్మెన్స్ కి సంబంధించిన బిట్స్ తో వీడియో చేసి ట్వీట్ చేస్తూ ‘సీటీమార్’ పాటపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు దేవిశ్రీ.