ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ప్రారంభం..

ఎంతో అట్టహాసంగా 93వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆస్కార్ చరిత్రలో మొదటిసారి రెండు ప్రాంతాల్లో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. ప్రేక్షకులు లేకుండా కేవలం సెలెబ్రిటీల మధ్యనే ఈ వేడుకలు జరుగుతుండటం విశేషం.
ఎవరెవరికి ఏమేం అవార్డులు అంటే… వరుసగా
ఉత్తమ దర్శకురాలు : క్లోవి చావ్ (నోమ్యాడ్ లాండ్)
ఉత్తమ సహాయ నటుడు: డానియెల్ కలువోయా (జుడాస్ అండ్ ది బ్లాక్ మిస్సయా)
ఉత్తమ సహాయ నటి: యున్ యా జంగ్ (మినారి)
ఉత్తమ సౌండ్: సౌండ్ ఆఫ్ మెటల్
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఎరిక్ (మ్యాంక్)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే: ఎమరాల్డ్ ఫెన్నెల్ (ప్రామిసింగ్ యంగ్ విమెన్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే: క్రిప్టోపర్ హోంఫ్టన్, ఫ్లోరియన్ జెల్లర్ (ది ఫాదర్)
ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ : అనదర్ రౌండ్ (డెన్మార్క్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: డోనాల్డ్ బర్డ్ (మ్యాంక్)
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: ఆండ్రు జాక్సన్, డేవిడ్ లీ(టెనెట్)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *